నారాయణఖేడ్.లింగంపల్లి నుంచి ప్రత్యేక బస్సులు
సంగారెడ్డి జిల్లా/నారాయణఖేడ్/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా లింగంపల్లి బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు లింగంపల్లి ఖేడ్ డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. గత 12 గంటల్లో 100 బస్సుల ద్వారా దాదాపు 5000 మంది ప్రయాణించారని పేర్కొన్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నుంచి లింగంపల్లి వరకు 30 బస్సులు అందుబాటులో ఉన్నాయని, రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామని వెల్లడించారు.

