తుజాల్ పూర్ లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
నమస్తే ఇందూర్ కామారెడ్డి జిల్లా బీబీపేట్
తుజాల్ పూర్ గ్రామం హనుమాన్ దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని భక్తులు అందరూ హాజరై కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.

