శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
జహీరాబాద్/ ఫిబ్రవరి 26(నమస్తే ఇందూర్ ప్రతినిధి )
జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామములోని శివాలయంలో విగ్రహా ప్రతిష్టాపన సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ జి వెంకట్ మాజీ సర్పంచ్ లు శంకర్ జి నర్సింలు బి చెంద్రయ్య ఎన్ భూమ్ రెడ్డి వీర్ శెట్టి చెంగల్ జైపాల్ విశ్వనాథ్ జి రాజు పి నారాయణ యం విష్ణువర్ధన్ రెడ్డి యస్ రాజు ఏ నర్సింలు జి అంజన్న మారుతి జి రాములు జి రాజుఏ జగన్ శ్రీనివాస్ హన్మంతుయస్.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

