Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
- శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
- మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శి
- నైతిక విజయం కాంగ్రెస్ దే – నీలం మధు ముదిరాజ్
- వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి
- జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు
- కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
- శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Author: goutham
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధంనమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఫిబ్రవరి 9అమెరికాతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలని, విత్తన, విద్యుత్, మార్కెట్ చట్టాలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మదగ్ధం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం సామ్రాజవాద అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకుందని ఈ ఒప్పందం అమలు అయితే అమెరికా నుండి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము అన్నారు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో దమ్మపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు…
*నాయకుల ఆధ్వర్యంలో వినాయకపురం బీ ఆర్ ఎస్ ప్రచారం ఉద్ధృతం!* అభివృద్ధికి ఉంగరం గుర్తుకు ఓటు వేసిబీ ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించండి: జుజ్జురి వెంకన్నబాబు ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేసిన కొవ్వాసి దీవెన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , డిసెంబర్ 10 (నమస్తే ఇందూర్) అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం బుధవారం ఉద్ధృత రూపం దాల్చింది. ఈ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొవ్వాసి దీవెన గెలుపు కోసం మండల నాయకులు, సీనియర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.ఇంటింటికీ తిరిగి, ఓటర్లను కలిసి బీ ఆర్ ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమంలో మండల అధ్యక్షులు జుజ్జురి వెంకన్నబాబు, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, బీ ఆర్ ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకురాలు వగ్గేల పూజ…
పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చటం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 30 దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా గృహప్రవేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంగోత్ నాగు–భార్గవి దంపతుల కొత్త ఇంటిని ప్రారంభించి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలంద నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 30రికీ సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని తెలిపారు కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
వ్యక్తికి 7 స. ల కఠిన కారాగార శిక్ష : నమస్తే ఇందురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 30 కొత్తగూడెం లీగల్ :: కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.కిరణ్ కుమార్ వ్యక్తికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కు చెందిన పిప్పళ్ళ సుమంత ఫిర్యాదు ప్రకారం తన అక్క రాజేశ్వర్ కి డోర్నకల్ లో మండలం (chikkkodu) చిక్కుడు గ్రామానికి చెందిన కొలిపాక అశోక్ తో సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని ,వివాహం అయిన కొద్ది రోజులకు తన అక్క బావ పాల్వంచ మండలం మంచి కంటినగర్ లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని వారిద్దరికీ సంతానం కలరు. గత కొద్దిరోజులుగా ఆమె అక్క ఎదురింటిలో ఉండే మాచర్ల ఏసుబాబు తో ఫోన్లో అధికంగా మాట్లాడుచున్నద ని తన భర్త పెద్ద మనుషులతో…
వ్యక్తికి 7 స. ల కఠిన కారాగార శిక్ష : నమస్తే ఇందురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 కొత్తగూడెం లీగల్ :: కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.కిరణ్ కుమార్ వ్యక్తికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కు చెందిన పిప్పళ్ళ సుమలత ఫిర్యాదు ప్రకారం తన అక్క రాజేశ్వర్ కి డోర్నకల్ లో మండలం (chikkkodu) చిక్కుడు గ్రామానికి చెందిన కొలిపాక అశోక్ తో సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని ,వివాహం అయిన కొద్ది రోజులకు తన అక్క బావ పాల్వంచ మండలం మంచి కంటినగర్ లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని వారిద్దరికీ సంతానం కలరు. గత కొద్దిరోజులుగా ఆమె అక్క ఎదురింటిలో ఉండే…
పాల్వంచ సొసైటీ ద్వారా 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు -సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల నమస్తే ఇందురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా మండలం పరిధిలో 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి,ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయనున్నామని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,వ్యవసాయ శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ మండల పరిధిలోని రెడ్డిగూడెం(ప్రభాత్ నగర్),కారేగట్టు,సోముల గూడెం, నాగారం,మున్సిపాలిటీ పరిధిలోని పేటచెరువుప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు.ఈ సంవత్సరం వరి ధాన్యం సాధారణ రకం 2,369రూ//,ఏ గ్రేడ్ రకం 2,389రూ//ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించింది అన్నారు.సన్నరకం దాన్యానికి క్వింటాలకు 500రూ//బోనస్ ఇవ్వనున్నామని రైతులు ఈ అవకాశాన్ని…
