Author: Medhudula Kashagoud

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ.. -సామాన్యుడిలా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసిన షబ్బీర్ అలీ (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 11: ​తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కామారెడ్డి పట్టణం రాజకీయ కోలాహలంతో నిండిపోయింది. బుధవారం జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తన ఓటు హక్కును వినియోగించుకొని పౌర బాధ్యతను చాటుకున్నారు.​ఉదయాన్నే పట్టణంలోని వార్డు నెంబర్ 49, పోలింగ్ స్టేషన్ నెంబర్ 151 (గంజ్ స్కూల్) కు చేరుకున్న షబ్బీర్ అలీ గారు, ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఒక సాధారణ పౌరునిలా క్యూలైన్‌లో నిలబడ్డారు. తన వంతు వచ్చే వరకు వేచి చూసి ఓటు వేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారు.​ఓటు వేసిన అనంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.​ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. పట్టణ ప్రగతిని కాంక్షించే వారు…

Read More

కామారెడ్డి పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ మహమ్మద్ అలీ షబ్బీర్ (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 08: కామారెడ్డి పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. హౌసింగ్ బోర్డ్, జి వి ఆర్ కాలనీలో నీరు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాని నాయకులు మున్సిపల్ ఎన్నికలు రాగానే రావడంపై ప్రతిపక్షాలను విమర్శించారు.8వ వార్డు అభివృద్ధి కావాలంటే గంప ప్రసాద్ ను గెలిపించాలను,8 వ వార్డు ప్రజల కోరిక మేరకు రేషన్ షాప్ ఏర్పాటు చేస్తానని సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గంప ప్రసాద్ తో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి లో వరదలు…

Read More

జోరుగా అక్రమ మొరం దందా… నమస్తే ఇందూర్, జుక్కల్ నవంబర్ 16 నమస్తే ఇందూర్, అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగిస్తుండడంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మద్నూర్ మండలంలో అంతఃపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండానే పందికొక్కుల మొరం తోడేస్తున్నారు. నిఘా బెట్టి చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. మొరం మట్టి తరలింపు ట్రాక్టర్లను పట్టుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఒక్కొక్క ట్రాక్టర్ లోడ్ మొరం మట్టికి రూ.650 నుంచి రూ.700 వరకు, దూరం ఎక్కువైతే అదనంగా మరో రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేసుకుంటున్నారు. టిప్పర్ లోడ్ మొరానికి రూ 2వేల నుంచి రూ. 2500 తీసుకుంటూ లక్ష రూపాయల్లో అక్రమార్జన చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలు గా…

Read More

(నమస్తే ఇందూరు)హైదరాబాద్ డెస్క్ నవంబర్ 15 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక వశిష్ట డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాని ఉద్దేశించి ఈ కార్యక్రమానికి వక్త గా వచ్చిన ఏబీవీపీ నగర అధ్యక్షులు డాక్టర్ ఏనుగు అనిల్ రెడ్డి మాట్లాడుతూ. భారత స్వతంత్ర సమరచరిత్రలో గాంధీజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు వంటి మాహానియుల కోవకు చెందిన ఆదివాసి వీరుడు భగవాన్ బీర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్లోని వులిహాటు గ్రామంలో జన్మించిన ఆయన కేవలం 25 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారి వ్యతిరేక పోరాటంలో తుది శ్వాస విడిచారు, బ్రిటిష్ పాలకులు సైనిక దౌర్జన్యంతో తప్పుడు ప్రచారంతో గిరిజన సమాజాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిన తరుణంలో యువకుడిగా బీర్సా ముండా ఈ దోపిడిని త్వరగా గ్రహించి మన దేవుడు ప్రకృతిలో ఉన్నాడు మన భూమి మన తల్లి దాన్ని ఎవరు దోచుకోలేరు అని…

Read More

జేఎన్టీయూ విద్యార్థి ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా/చౌటకూర్ మండలం/నమస్తే ఇందూర్/అక్టోబర్ 31. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మం. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.తృతీయ సంవత్సరం విద్యార్థి మహేందర్ (24) హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు క్యాంపస్ అంబులెన్స్లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మహేందర్ మృతి చెందాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాలి.

Read More

కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం.. -రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ -తడిసిన ధాన్యంతో ఆందోళన చెందవద్దు. కలెక్టర్ నమస్తే ఇందూర్. బోధన్ ప్రతినిధి. కే మధుకర్.. 30 అక్టోబర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహిం చడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రెంజల్ మండల వ్యవసా య అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.బోధన్ నియోజకవర్గంలోని నవీపేట మండలం అభంగపట్నం, తడ్ గాం,రెంజల్ మండలం వీరన్నగుట్ట,ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామా లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శిం సందర్భంగా వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రం నిర్వహణలో ట్లు నెలకొని ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు కాకుండా…

Read More

గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన చీల గోపి -జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు -బోనగిరి శివకుమార్ ముదాం శ్రీధర్ పటేల్ నమస్తే ఇందూర్ కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 30: కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేద అనే గర్భిణీకి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నీ సంప్రదించడంతో ఒక్క ఫోన్ చేయగానే స్పందించిన కామారెడ్డి పట్టణానికి చెందిన చీల గోపి సహకారంతో వారికీ కావాల్సిన ఓ పాజిటివ్ రక్తం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరికైనా రక్తం అవసరం ఉంది అనీ మెసేజ్ గాని ఫోన్ గాని రాగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు రక్తదానంకు ముందుండాలని కోరారు. రక్తదాతకు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్ ముదాం శ్రీధర్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.…

Read More

భారీ వర్షాలు కురుస్తున్నందున యెల్దుర్తి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి -ప్రతి క్షణం యెల్దుర్తి బీజేపీ మండల శాఖ సూచన మెదక్ జిల్లా వ్యాప్తంగా వెల్దుర్తి మండల వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెల్దుర్తి పట్టణం పూర్తిగా జలదిగ్బంధమైంది. పోలీస్ సిబ్బంది గ్రామ సిబ్బంది అప్రమత్తమై నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ప్రజలకు ఏదైనా అత్యవసరం అయితే 100 నంబర్ కు ఫోన్ చేయగలరు.పట్టణంలోని చెరువులు కుంటలు, కాలువలు అన్ని కూడా నిండుగా ప్రవహిస్తున్నందున పట్టణంలోని ప్రజలు యువకులు ప్రతి ఒక్కరు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని వెల్దుర్తి వార్డు సభ్యుడు మాజీ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నమస్తే ఇందూర్ జుక్కల్ ప్రతినిధి అక్టోబర్ 29: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు.సోయా ధాన్యం క్వింటాలు రూ.5,328/- ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. కావున రైతులందరూ సోయా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని. దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More

రక్తదానంలో ఆపద్బాంధవుడు ముదాం శ్రీధర్ పటేల్.. నమస్తే ఇందూర్ , కామారెడ్డి ప్రతినిధి  నేటి సమాజంలో అందరూ బిజీగానే ఉంటారు ఎవ్వరు ఖాళీగా లేరు కానీ మనకు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు ఎంత బిజీగా ఉన్నా మన సమయాన్ని వారి కోసం కేటాయించాలి.అప్పుడే మన జీవితానికి సార్ధకత ఉంటుంది అని గట్టిగా నమ్మే వ్యక్తే మన శ్రీధర్ పటేల్ అత్యవసరంగా కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రక్తహీనత తో చికిత్స పొందుతున్న గర్భిణీ మహిళ వందన కీ ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉండగా ఒక్క ఫోన్ కాల్ తో రక్తదానానికి ముందుకు వచ్చిన కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు కాచాపూర్ గ్రామానికి చెందిన ముదాం శ్రీధర్ పటేల్ హుటాహుటిన వచ్చి రక్తదానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా రక్తదాత మాట్లాడుతూ రక్తం అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే రక్తం దానం చేయాలని, మరియు…

Read More