Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
- శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
- మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శి
- నైతిక విజయం కాంగ్రెస్ దే – నీలం మధు ముదిరాజ్
- వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి
- జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు
- కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
- శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Author: rayala polayya
లింబూర్ గ్రామ సర్పంచ్ గా సక్కవార్ సుజాత, శివారెడ్డి బాధ్యతల స్వీకిరణనమస్తే ఇందుర్ (న్యూస్) మద్నూర్ ప్రతినిధి జి.శ్రీకాంత్ Dec 22కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సక్కవార్ సుజాత, శివారెడ్డి సోమవారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు, ఈ ప్రమాణ స్వీకార వేడుకకు గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు, ఈ సందర్భంగా సక్కవార్ సుజాత శివారెడ్డి, మాట్లాడుతూ……………… గ్రామస్తుల సహకారంతో లింబూర్ గ్రామంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని. ప్రభుత సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సక్కవార్ సుజాత శివారెడ్డి,ఉప సర్పంచ్ పాండేరె మీనా, పండరి,గ్రామ ప్రజలు,వార్డ్ నెంబర్లు, మనేవార్ సంతోష్, గౌలే అంజన్ బాయి, హనుమంత్, తలారే శంకర్, గౌలే శివాజీ, తదితరులు పాల్గొన్నారు,
చిన్న వయసులో వార్డు సభ్యునిగా ఎన్నికైన ఇటికల సూర్యం నమస్తే ఇందూర్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ డిసెంబర్ 22 బీబీపేట్ మండలం తుజాల్ పూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిన్న వయసులో వార్డు సభ్యునిగా ఎన్నికైన ఇటికల సూర్యం. యువత రాజకీయలలో కి రావాలి అనే తన ఆలోచన ఎది ఏమైనా సరే అని భయాన్ని వదిలేసి ముందు అడుగు వేసి గ్రామంలో ఉన్న యువతకి ఆదర్శంగా నిలిచాడు తుజాల్ పూర్ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నాటి నుండి అతి పిన్నా వయసులో వార్డు సభ్యునిగా గెలిచినా మొదటి వ్వక్తి. తను మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు నేను ఎప్పుడు ప్రజల పట్ల నా యువత పట్ల బాధ్యతగా ఉంటానని అంతఃకరణ శుద్ధితో అంబేద్కర్ గారి స్ఫూర్తి తో నడుచుకుంట అని తెలిపారు.
కొలువు దీరిన నూతన పాలకవర్గం బాధ్యతతో అభివృద్ధి చేస్తా బిఆర్ఎస్ పార్టీ సర్పంచుల పోరం మండల అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నమస్తే ఇందూర్ మెదక్ జిల్లా డిసెంబర్ 22 ప్రతినిధి మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం అన్ని గ్రామాలలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆయా గ్రామ పంచాయతీలలో అధికారు లు ప్రమాణం చేయించారు నర్సంపల్లి సర్పంచ్ గా ధారావత్ భాస్కర్ ఉప సర్పంచ్ గారు స్వామి వార్డు సభ్యులుగా ప్రమాణం చేశాను మల్కాపూర్ సర్పంచ్గా ఆంజనేయులు గౌడ్ కిష్టాపూర్ సర్పంచ్గా శ్రీశైలం ఈమబిందు ముదిరాజ్ వెంకటయ్య పల్లి సర్పంచ్ గా హరీష్ గౌడ్ గుండ్రాయిపల్లి సర్పంచ్ గా యాదమ్మ ఇస్లాంపూర్ నాగమణి నాగులపల్లి శ్రీలత వట్టూరు ఆకుల శ్రీనివాస్ వెంకట్ రత్నాపూర్ భాగ్యలక్ష్మి గన్ పూర్ వెంకటేష్ యావపూర్ స్వామి ఇమామ్ పూర్ స్వరూప దాతర్ పల్లి జయరాములు సర్పంచ్లుగా ప్రమాణం చేశారు
నూతన పాలకవర్గానికి పలు సూచనలు చేసిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్నమస్తే ఇందూర్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ డిసెంబర్ 22తుజాల్ పూర్ లో నూతన పాలకవర్గం గ్రామ సర్పంచ్ గా తలారి ప్రవిత ఉప సర్పంచ్ గా రంగయ్య గారి లక్ష్మారెడ్డి మరియు వార్డు సభ్యులు మమత ,రేణుక , నరేష్ , ప్రశాంత్ , సులోచన , సూర్యం, కుమార్ , అంజా గౌడ్ ,భూలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పలు రాజకీయ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరిగి ప్రేమ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, గ్రామాభివృద్ధిలో ఎల్లప్పుడూ తాను కూడా అందుబాటులో ఉంటానని తెలిపారు.
తడి హిప్పర్గ గ్రామ సర్పంచ్ గా అశ్విని సుధర్షన్ కంకర్నె బాధ్యతల స్వీకిరణ నమస్తే ఇందుర్ (న్యూస్)బోధన్ ప్రతినిధి కాంబ్లె మధుకర్. Dec 22 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అశ్విని సుధర్షన్ కంకర్నె. సోమవారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు, ఈ ప్రమాణ స్వీకార వేడుకకు గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు, ఈ సందర్భంగా అశ్విని సుధర్షన్ కంకర్నె మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో తడి హిప్పర్గ గ్రామంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని. ప్రభుత సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశ్విని సుధర్షన్ కంకర్నె,ఉప సర్పంచ్ అంజలి ప్రళద సూర్యవంశీ, గ్రామ ప్రజలు,వార్డ్ నెంబర్లు, సైదాబాయ్. గౌషబీ. అంజలి. అర్చన. ప్రకాష్. విశ్వజిత. రాజు. దొండిబా. లింగ్గురం.రాహుల్.తదితరులు పాల్గొన్నారు,
నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం సంగారెడ్డి డిసెంబర్ 22 చోటకుర్ మండలంలోని పోసాని పల్లి గ్రామంలో నూతన కార్యవర్గం గ్రామపంచాయతీ సర్పంచ్ గా పల్లె రేణుక- బాలరాజ్ ఉప సర్పంచ్ గా రమేష్ మరియు గ్రామ వర్డ్ సబ్యులుగా మెంబర్లు అందరూ కలిసిమెలిసి నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది గ్రామ వర్డ్ నెంబర్ లుగా మన్నే స్థిరవీర్, గొలగారి శాంతమ్మ, చంద్రమ్మ, అదే షేకమ్మ, చిందం విట్టల్, ప్రభాకర్, పల్లె విజయలక్ష్మి అందరూ గ్రామ ప్రజల సమక్షంలో నూతన కార్యవర్గంలో అందరు ఎన్నుకోవడం జరిగిందని గ్రామ సర్పంచ్ పల్లె రేణుక అన్నారు ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఊరు పెద్దలు మధ్యలో ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మన గ్రామ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని అభివృద్ధి కోసమే గ్రామ ప్రజలు కూడా మీరు సహకరించారని వారు కోరారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా/నారాయణఖేడ్/నమస్తే ఇందూర్/డిసెంబర్ 22. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్.నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మరియు నిజాంపేట్ మండలలోని దానంపల్లి & జంభి కుంట పంచాయతీకు నూతనంగ ఎన్నుకోబడ్డ కట్ట శంకర్ ముదిరాజ్ & తాటిపల్లి బాలమ్మ సర్పంచు లు గా ఉప సర్పంచులు వార్డు మెబర్లు ఈ రోజు పదవి బాధ్యత ప్రమాణ స్వీకారోత్సవ సందర్బంగ వారికీ ఉప సర్పంచ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను వచ్చే ఐదు సంవత్సరాల కాలం మీపై నమ్మకం వుంచి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజానికానికి ఎనలేని సేవలందించి చరితార్దులు కావలని మనస్పూర్తిగ కోరుకుంటున్న అని వారు తెలియజేశారువారితో పాటు గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విద్య శాఖ, మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సింగూర్ సోసియల్ వెల్ఫేర్ కళాశాలలో పిల్లల రక్షణ మరియు భద్రత కార్యక్రమం పుల్కల్ మండలం/నమస్తే ఇందూర్ (డిసెంబర్ 22. కిట్టు రిపోర్టర్ అంశాల(బాల్య వివాహాలు, బాలల పైన లైంగిక వేదింపులు, బాలికల అక్రమ రవాణా, బాలకర్మిక నిర్ములన, ఫైర్ సేఫ్టీ, విపత్తుల నుండి జాగ్రత్త సైబర్ క్రైమ్, సైబర్ బిల్లింగ్, పైన అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు విఠల్ నాశముక్తు భారత్ అభియాన్ కోఆర్డినేటర్ ఉమేరా, కళాశాల ప్రిన్సీపాల్ ఆగమయ్య ASI వెంకటేశం మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు
పటాన్చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి కోకో క్రీడలు.. విజేతలకు బహుమతులు ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు సంగారెడ్డి జిల్లా/పటాన్చెరు మండలం/నమస్తే ఇందూర్/డిసెంబర్ 22. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పటాన్చెరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న 44వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా అండర్ 14 బాలుర బాలికల కోకో క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిసాయి. ముగింపు వేడుకలకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు నిలవబోతోందని తెలిపారు. అనంతరం అండర్ 14 బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, రంగారెడ్డి జిల్లా…
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లవల్లి 9వ వార్డ్ మెంబెర్ దానోళ్ల సాయిలు సంగారెడ్డి జిల్లా/పటాన్చెరు/నమస్తే ఇందూర్/డిసెంబర్ 22. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాట శ్రీనివాస్ గౌడ్ గుమ్మడిదల మండలం లోని నల్లవల్లి 9వ వార్డు సభ్యుడు దానోళ్ల సాయిలు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా పార్టీ లో చేరారు










