Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
- శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
- మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శి
- నైతిక విజయం కాంగ్రెస్ దే – నీలం మధు ముదిరాజ్
- వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి
- జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు
- కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
- శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Author: Matta Sabitha
నారాయణఖేడ్.లింగంపల్లి నుంచి ప్రత్యేక బస్సులుసంగారెడ్డి జిల్లా/నారాయణఖేడ్/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా లింగంపల్లి బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు లింగంపల్లి ఖేడ్ డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. గత 12 గంటల్లో 100 బస్సుల ద్వారా దాదాపు 5000 మంది ప్రయాణించారని పేర్కొన్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నుంచి లింగంపల్లి వరకు 30 బస్సులు అందుబాటులో ఉన్నాయని, రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామని వెల్లడించారు.
సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారోత్సవం లో పాల్గొన్న జగ్గారెడ్డి, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల సంగారెడ్డి జిల్లా/సదాశివపేట్/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఆలస్యం అయిన కష్టపడితే కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయనే విషయానికి సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అలివేని నర్సింహ రెడ్డి ఉదాహరణ అని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేట పట్టణం లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అలివేణి నర్సింహ రెడ్డి శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గారెడ్డి, నిర్మల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులకు సరైన గిట్ట బాటు ధర కల్పించడం మార్కెట్ కమిటీ బాధ్యత వహించాలన్నారు. మార్కెట్ కమిటీ లో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్త లు…
*శరవేగంగా అభివృద్ధి పనులు..* *పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం* *మహిపాల్ రెడ్డి. *క్యాసారం, లకడారంలలో 50* *లక్షల రూపాయల* *అభివృద్ధి పనులకు* *శంకుస్థాపన* సంగారెడ్డి జిల్లా/పటాన్చెరు /నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గ్రామాలు, పట్టణాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ.. శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణ పనులకు, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో 20 లక్షల రూపాయల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపటనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ…
3 హాస్పిటళ్లు. 30 మెడికల్ క్యాంపులు మేడారంలో వైద్య సేవల కోసం ఏర్పాటు జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులు 35 అంబులెన్సులు.. 3,199 మంది సిబ్బందితో వైద్య సేవలు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి దామోదర్రాజనర్సింహ సమీక్ష సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్న వాగు…
మున్సిపల్ ఎన్నికల్లో పోటికి సిద్ధం కావాలిస్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలినిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిపించండిసంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం, మల్లేశంమున్సిపల్ ఎన్నికల్లో పోటికి సిద్ధం కావాలని నిరంతరం ప్రజల సమస్యల మీద పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం, మల్లేశం అన్నారు ఈరోజు స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం, మల్లేశం మాట్లాడుతూ* నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే సిపిఎం అని అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసే…
పుల్కల్ 108 అంబులెన్స్ వాహనంలో సాధారణ ప్రసవంసంగారెడ్డి జిల్లా/పుల్కల్ మండలం/నమస్తే ఇందూర్/కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పుల్కల్ మండలం లాల్ సింగ్ నాయక్ తాండాలో రామావత్ బిందు (24)భర్త రామావత్ సునీల్ శుక్రవారం ఉదయం 9:30గంటలకు పురిటి నొప్పులతో బాధ పడుతున్న రామావత్ బిందు భర్త సునీల్ 108ఫోన్ చేయగా అప్రమత్తం అయిన పుల్కల్ అంబులెన్సు సిబ్బంది వేగంగా వారి ఇంటికి చేరుకొని పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళను 108వాహనం లోకి తీసుకొని పుల్కల్ ప్రాథమిక ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కావడం తో అక్కడే ఉన్న EMT అనుదీప్ పైలెట్ నర్సప్ప సహాయం తో మార్గం మధ్యలో నే ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మ నివ్వడం జరిగింది తదుపరి పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్షేమంగా తరలించారు తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు EMT అనుదీప్ తెలిపారు సరైన సమయం…
కబ్జాకు గురవుతున్న చెత్త కుండీ, అధికారులు వారించిన లెక్కచేయని కబ్జాదారుజహీరాబాద్ ప్రతినిధి నమస్తే ఇందూర్ జనవరి 10 అఖిల్ రిపోర్టర్ ఆర్సి ఇంచార్జ్ఝరాసంగం జనవరి 10: అధికారులు అడ్డుచెప్పిన లెక్కచేయకుండా చెత్త కుండీని కబ్జా చేస్తున్నా వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెత్త కుండీని కబ్జాకు గురికాకుండా చూడాలని స్థానిక ప్రజానీకం అంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో గల ఆటో స్టాండ్ నుండి గ్రామంలోనికి వెళ్లే రోడ్డు ప్రక్కన ఉన్న చెత్త కుండీని గ్రామానికి చెందిన సూరజ్ సింగ్ అనే వ్యక్తి కబ్జా చేసి అ స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్ననికి గ్రామ పంచాయతీ అధికారులు సర్పంచ్, స్థానికులు అడ్డుచెప్పినప్పటికి డౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోని చెత్త కుండీని కబ్జాదారు నుండి కాపాడాలని అంటున్నారు.
హిందూ సంప్రదాయంతో సంక్రాంతి సంబురాలు నమస్తే ఇందూర్,అమ్రాబాద్ మండలం రిపోర్టర్ జి.సరిత అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలను సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు ఎన్. శంకర్ రాథోడ్ తెలిపారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఆయన మాట్లాడారు.ప్రస్తుత కాలంలో చిన్నారులకు పండుగల విశిష్టతను తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని, అందుకే పాఠశాల స్థాయిలోనే పండుగల సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించేటట్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిత్యం విద్యాబోధతో పాటు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహన పెరుగుతుందని తెలిపారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గంగిరెద్దులు, హరిదాసుల నామస్మరణ, సంప్రదాయ వేషధారణలను విద్యార్థులు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించడంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. చిన్నారుల ప్రతిభను ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినులు విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శనలు…
ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ సుజాత, శివ రెడ్డి నమస్తే ఇందుర్ న్యూస్ మద్నూర్ ప్రతినిధి జి, శ్రీకాంత్ Jan 08కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో మంజూరైన ఇల్లు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ సుజాత శివ రెడ్డి, గురువారం భూమి పూజ చేశారు,ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ……………. ప్రభుత్వం ఇల్లు లేని నీరు పేదలకు లబ్ధిదారుల0దరికి ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు, వెంటనే ప్రారంభించి తొందరగా పూర్తి చేసుకోవాలని సూచించారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత శివ రెడ్డి,ఉప సర్పంచ్ మానేవార్ పంచాయతీ కార్యదర్శి శశిధర్,లబ్ధిదారు గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు,
సంగారెడ్డి: పతంగి ఎగరేస్తుండగా బాలుడికి కరెంట్ షాక్ సంగారెడ్డి జిల్లా/అందోల్ కాంసెన్సీ/నమస్తే ఇందూర్. నాగరాజు రిపోర్టర్ జనవరి 6 గాలిపటం ఎగరేస్తుండగా ఆరేళ్ల బాలుడు కరెంట్ షాక్కు గురైన ఘటన సంగారెగడ్డి (D) ఆందోల్(M) డాకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక డబుల్ బెడ్ రూమ్ వద్ద బాలుడు పతంగి ఎగురవేస్తుండగా సమీపంలోని హైటెన్షన్ వైరుకు దారం చుట్టుకుంది. దీంతో గట్టిగా లాగడంతో కరెంట్ షాక్కు గురయ్యాడు. బాలుడిని సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం HYDలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.









