NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 10:57 pm Posted by : NAMASTE INDUR

BSE స్కూళ్లలో 3వ తరగతి నుంచే AI పాఠాలు: కేంద్రం

CBSE స్కూళ్లలో 3వ తరగతి నుంచే AI పాఠాలు: కేంద్రం

Apr 02, 2026,

CBSE స్కూళ్లలో 3వ తరగతి నుంచే AI పాఠాలు: కేంద్రం

కేంద్రం CBSE స్కూళ్లలో 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3-8 తరగతుల విద్యార్థులకు ఈ AI కోర్సులను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. జాతీయ విద్యా విధానం-2020 (NEP-2020)లో భాగంగా విద్యార్థుల్లో లాజికల్ రీజనింగ్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. దీనికోసం ప్రత్యేక మాడ్యూల్స్, టీచర్ హ్యాండ్ బుక్స్ సిద్ధం చేశారు.