ఉమ్మడి మద్నూర్ మండల ముఖ్య నాయకులకు కార్యకర్తల సమావేశం
జుక్కల్ ప్రతినిధి నమస్తే ఇందూర్, 23 నవంబర్
సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ స్వగృహం జుక్కల్ బి ఆర్ ఎస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆద్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసారు ఉమ్మడి మద్నూర్ మండల నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామాల నుండి సకలంలో హాజరై సమావేశం విజయవంతం చేయండి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.


