ఎస్సైని సన్మానించిన రామారెడ్డి ఆటో యూనియన్
నమస్తే ఇందూర్, రామారెడ్డి అక్టోబర్ 18
రామారెడ్డి ఎస్ఐగా నియమితులైన పి రాజశేఖర్ ను రామారెడ్డి ఆటో యూనియన్ శనివారం రోజున సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ …. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు





