కొలువు దీరిన నూతన పాలకవర్గం
బాధ్యతతో అభివృద్ధి చేస్తా బిఆర్ఎస్ పార్టీ సర్పంచుల పోరం మండల అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్
నమస్తే ఇందూర్ మెదక్ జిల్లా డిసెంబర్ 22 ప్రతినిధి
మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం అన్ని గ్రామాలలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆయా గ్రామ పంచాయతీలలో అధికారు లు ప్రమాణం చేయించారు నర్సంపల్లి సర్పంచ్ గా ధారావత్ భాస్కర్ ఉప సర్పంచ్ గారు స్వామి వార్డు సభ్యులుగా ప్రమాణం చేశాను మల్కాపూర్ సర్పంచ్‌గా ఆంజనేయులు గౌడ్ కిష్టాపూర్ సర్పంచ్‌గా శ్రీశైలం ఈమబిందు ముదిరాజ్ వెంకటయ్య పల్లి సర్పంచ్ గా హరీష్ గౌడ్ గుండ్రాయిపల్లి సర్పంచ్ గా యాదమ్మ ఇస్లాంపూర్ నాగమణి నాగులపల్లి శ్రీలత వట్టూరు ఆకుల శ్రీనివాస్ వెంకట్ రత్నాపూర్ భాగ్యలక్ష్మి గన్ పూర్ వెంకటేష్ యావపూర్ స్వామి ఇమామ్ పూర్ స్వరూప దాతర్ పల్లి జయరాములు సర్పంచ్‌లుగా ప్రమాణం చేశారు

