Friday, August 28, 2026
Homeఎడిటోరియల్ఉదన్ రావు పల్లి ఉత్సవాళ్ళో మాజీ ఎమ్మెల్యే కొప్పుల 

ఉదన్ రావు పల్లి ఉత్సవాళ్ళో మాజీ ఎమ్మెల్యే కొప్పుల 

📰 Generate e-Paper Clip

ఉదన్ రావు పల్లి ఉత్సవాళ్ళో మాజీ ఎమ్మెల్యే కొప్పుల

నమస్తే ఇందూర్/ వికారాబాద్

దోమ అనుబంధ గ్రామం ఉదన్ రావు పల్లి లో గత మూడు రోజులగా జరుగుతున్న ఆంజనేయ విగ్రహ పునః ప్రతిష్ట బొడ్రాయి ధ్వజ స్తంభం ఏర్పాటు కార్యక్రమల్లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరు అయ్యి స్వామి వారికి మొక్కులు చెల్లించి ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చారు మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి దోమ మాజీ సర్పంచ్ల సంగం మాజీ అధ్యక్షులు కే రాజిరెడ్డి మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య ఎంపీపీ రాజగోపాల్ చారి కో ఆప్షన్ ఖాజా పాషా స్థానికులు గొల్ల శ్రీనివాస్ సర్పంచ్ శివ కుమార్ రెడ్డి తదితరులు నిర్వాహకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!