ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
Homeసంగారెడ్డి6 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

6 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

17 మంది కి 6 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

 సీఎంఆర్ఏఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి ఆంజేనేయులు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్,సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్

 సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / ఏప్రిల్ 2. కే యాదయ్య చీప్ బ్యూరో

సంగారెడ్డి పట్టణంలో జగ్గారెడ్డి క్యాంప్ కార్యక్రమంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు . 17మంది లబ్ధి దారులకు సుమారు 6 లక్షల విలువైన చెక్కులు మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ అశోక్ రెడ్డి పట్టణ అధ్యక్షులు జార్జ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్,మహేష్, మహేష్ గౌడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!