నర్వ మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి శంకుస్థాపనలు చేయనున్న మంత్రి వాకిటి
నమస్తే ఇందూర్, నారాయణపేట
బెక్కరపల్లి , కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం,
గం సిపూర్ గ్రామంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి, రాయికోడు గ్రామంలో నూతన 33KVసబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు, మరికల్ మండలం బుడ్డగాని తాండ గ్రామంలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం
నర్వ ఎంపీడీవో కార్యాలయం దగ్గర కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, మరియు సబ్సిడీ వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేస్తారు.
