ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అంతపురంమహనీయుల జయంతి సభను జయప్రదం చేయండి

మహనీయుల జయంతి సభను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

మహనీయుల జయంతి సభను జయప్రదం చేయండి

దళిత సంఘాల నాయకుల పిలుపు.   

అందోల్ నియోజకవర్గం అందోల్ జోగిపేట మున్సిపాలిటీ లో

దళిత సంఘాల సమన్వయ కర్తలు A శంకరయ్య పి. మొగులయ్య లు మాట్లాడుతూ అందోల్ నియోజకవర్గం కేంద్రం జోగిపేట లో ని శ్రీరామ ఫంక్షన్ లో ఈ నెల 13 జరిగే మహనీయుల జయంతి సభకు నియోజకవర్గం లో అన్ని వర్గాల ప్రజలు రావాలి అన్ని అన్నారు. ఈ సభకు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహా గారు. మాజీ MLA చంటి క్రాంతి కిరణ్ గారు అతిధులుగా అరుణ గోగులమండ గారు. నలిగంటి శరత్ గారు వస్తున్నారు. కావున రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొన్ని సభను జయప్రదం చెయాలి అన్ని వారు అన్నారు. ఈ కార్యక్రమం పాల్గొనవారు ఆత్మ కమిటీ డైరెక్టర్ తుడుము యాదయ్య. మాల మహా నాడు జిల్లా అధ్యక్షులు మల్లేశం.. జోగాళ్ల పోచయ్య.సంట్యానోళ్ల సంజీవయ్య. మాలమహానాడు నాయకులు దాసరి దుర్గయ్య. నర్సింలు. దళిత సంఘాల జిల్లా నాయకులు పద్మారావు. అరవింద్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!