Friday, August 28, 2026
Homeఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి కేసులో నలుగురు అరెస్ట్..

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి కేసులో నలుగురు అరెస్ట్..

📰 Generate e-Paper Clip

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి కేసులో నలుగురు అరెస్ట్.

నమస్తే ఇందూర్

అడవి జంతువుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటనలో నలుగురు నిందితులను బూర్గంపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి విద్యుత్ తీగలు, బైండింగ్ వైరు, గడ్డపలుగు తదితర వస్తువులు స్వాధీనం.నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!