Friday, August 28, 2026
Homeఎడిటోరియల్డ్రైనేజీల వద్ద గడ్డి మందు స్ప్రే చేయించిన సర్పంచ్

డ్రైనేజీల వద్ద గడ్డి మందు స్ప్రే చేయించిన సర్పంచ్

📰 Generate e-Paper Clip

డ్రైనేజీల వద్ద గడ్డి మందు స్ప్రే చేయించిన సర్పంచ్

దోమకొండ /నమస్తే ఇందూర్, ఆగస్టు 3:

వర్షాకాలం నేపథ్యంలో అంచనూర్ గ్రామంలోని డ్రైనేజీల వెంబడి గడ్డి అధికంగా పెరగడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గడ్డి నివారణ మందు (వీడ్ కిల్లర్) స్ప్రే చేయించారు. డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉండి, దోమలు, క్రిమికీటకాల వ్యాప్తి నివారించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని గ్రామ సర్పంచ్ జనగామ నరేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందుకూరి ప్రభాకర్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని పనులను పర్యవేక్షించారు. గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!