Monday, September 7, 2026
Homeఎడిటోరియల్అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత

అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత

📰 Generate e-Paper Clip

అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత

నమస్తే ఇందూర్, నిజామాబాద్/సెప్టెంబర్ 06

భీంగల్: ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీంగల్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.అక్రమ ఇసుక రవాణాపై సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఈ రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిసింది. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!