Saturday, August 29, 2026
Homeఎడిటోరియల్నందివాడలో దోమల నివారణకు మందు పిచికారీ

నందివాడలో దోమల నివారణకు మందు పిచికారీ

📰 Generate e-Paper Clip

నందివాడలో దోమల నివారణకు మందు పిచికారీ

నమస్తే ఇందూర్/నందివాడ, ఆగస్టు 8 : నందివాడ గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ దగ్గరుండి దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.గ్రామంలోని పాఠశాలలు, వీధులు, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మందును పిచికారీ చేశారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని మందు పిచికారీ పనుల్లో సహకరించారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!