Friday, August 28, 2026
Homeఆంధ్రప్రదేశ్రెండేళ్లుగా వాటర్ ట్యాంక్ లీకేజీ పట్టించుకునే వారెవరు?

రెండేళ్లుగా వాటర్ ట్యాంక్ లీకేజీ పట్టించుకునే వారెవరు?

📰 Generate e-Paper Clip

రెండేళ్లుగా నీటి ట్యాంక్ లీకేజీ పట్టించుకునే నాధుడెక్కడ?

జీలుగుమిల్లి మండలం రాచన్న గూడెం పంచాయతీ లంకా లపల్లి గ్రామంలో రెండేళ్లుగా వాటర్ ట్యాంక్ నీటి లీకేజీ సమస్య.

పలుమార్లు అధికారులకు విన్నవించి నా ఫలితం శూన్యం

నమస్తే ఇందూర్.పోలవరం ఆర్. సి

రెండేళ్లుగా పంచాయతీ గ్రామ ప్రజలకు ఉపయోగపడుతున్న నీటి ట్యాంకు నుంచి నీరు లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్యాంక్ నుంచి నిరంతరం నీరు కారిపోవడంతో త్రాగునీరు వృధాగా పోతుంది సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని ప్రజలు చెబుతున్నారు ప్రజల అవసరాలకునిర్మించిన నీటి వసతి ఇలా నిర్లక్ష్యానికి గురి కావడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ అధికారులు వెంటనే ట్యాంకును పరిశీలించి లీకేజీ ని అరికట్టాలని కోరుతున్నాను ప్రజలు యొక్క ప్రాథమిక అవసరమైన త్రాగునీటి విషయంలో అధికారుల నిర్లక్ష్యం చేయడం ఏమిటి అని స్థానికులు వా పోతున్నారు

ఇప్ప టికైనా ఏ ప్రమాదం జరగకుండా అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తారో లేదో ప్రజలుఎదురు చూపు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!