Sunday, July 19, 2026
Homeతెలంగాణకరీంనగర్అత్యాధునిక సౌకర్యాలతో దామిని బ్యూటీ వరల్డ్

అత్యాధునిక సౌకర్యాలతో దామిని బ్యూటీ వరల్డ్

📰 Generate e-Paper Clip

అత్యాధునిక సౌకర్యాలతో దామిని బ్యూటీ వరల్డ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ప్రారంభం

నమస్తే ఇందూర్ కరీంనగర్ జులై 03

కరీంనగర్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దామిని బ్యూటీ వరల్డ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా సునీల్‌రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు దామిని బ్యూటీ వరల్డ్ యజమాని ధరణికి శుభాకాంక్షలు తెలుపుతూ, వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.దామిని బ్యూటీ వరల్డ్ యజమాని ధరణి మాట్లాడుతూ. బ్యూటీ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు 40 శాతం ప్రత్యేక రాయితీ అందిస్తున్నామని వెల్లడించారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!