Sunday, July 19, 2026
Homeరాజకీయంజిల్లాల పర్యటనలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న డి జి పి, సివి ఆనంద్ ఐపీఎస్

జిల్లాల పర్యటనలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న డి జి పి, సివి ఆనంద్ ఐపీఎస్

📰 Generate e-Paper Clip

జిల్లాల పర్యటనలో భాగంగా డీజీపీ. సివి ఆనంద్ ఐపీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్  అంకిత్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఐపీఎస్ స్వాగతం పలికారు.

నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం, జూలై జూలై 6

జిల్లాలో పోలీస్ శాఖ సన్నద్ధత, మౌలిక వసతులు, నేర నియంత్రణ చర్యలు, అంతర్శాఖ సమన్వయంపై సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మణుగూరు పోలీస్ స్టేషన్, పాల్వంచ నూతన డీపీఓ భవనం, ఏఆర్ డీఎస్పీ క్వార్టర్స్, ఏఆర్ హెడ్క్వార్టర్స్, పోలీస్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవాలతో పాటు జిల్లా అధికారులతో నేర సమీక్ష సమావేశంలో పాల్గొని అనంతరం ఖమ్మం జిల్లాకు బయలుదేరనున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!