Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్ముదిరాజ్ కులాన్ని 'BC-D' నుండి 'BC-A' లోకి మార్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా: భూమేష్...

ముదిరాజ్ కులాన్ని ‘BC-D’ నుండి ‘BC-A’ లోకి మార్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా: భూమేష్ ముదిరాజ్

📰 Generate e-Paper Clip

ముదిరాజ్ కులాన్ని ‘BC-D’ నుండి ‘BC-A’ లోకి మార్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా: భూమేష్ ముదిరాజ్

నమస్తే ఇందూర్, హైదరాబాద్:
ముదిరాజ్ సమాజానికి రావాల్సిన రిజర్వేషన్ హక్కులను సాధించేంత వరకు వెనకడుగు వేసేది లేదని, ముదిరాజ్ కులాన్ని BC-D గ్రూప్ నుండి BC-A గ్రూప్‌లోకి మార్చే వరకు తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని హైకోర్టు అడ్వకేట్, ముదిరాజ్ నాయకుడు పిట్ల భూమేష్ ముదిరాజ్ స్పష్టం చేశారు. “BC-A రిజర్వేషన్ సాధించడమా.. లేక సచ్చుడమా” అనే భీష్మ ప్రతిజ్ఞతో ఆయన ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా భూమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, రాజకీయ పదవుల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు ముదిరాజ్ జాతిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం హామీలు గుప్పించి, ఆ తర్వాత సామాజిక వర్గం సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!