బతుకమ్మ పండుగ సందర్భంగా డాకూరి గాలయ్య ఫౌండేషన్ లో మంచినీళ్ల పంపిణీ.
జోగిపేట నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాకురి గాలయ్య వెంకటేశం.
అందోల్ ప్రతినిధి అక్టోబర్ 15 (సూర్య రేఖ)
బతుకమ్మ పండుగ పురస్కరించుకొని డాగూరి గాలయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోగిపేట పట్టణంలో త్రాగునీటి పంపిణీ చేసిన జోగిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డాకూరి గాలయ్య గారి వెంకటేశం .
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్, గుర్రం కృష్ణ, డాకూరి శివశంకర్, శరత్ బాబు, చిట్యాల మధు, గడ్డి అరుణ్ కుమార్, ఉలవల సతీష్, తుడుం యాదయ్య, గూడెం మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


